సెర్బియా నటితో క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లి

0
8

సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్‌తో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం జరిగింది. బుధవారం కొత్త ఏడాది సందర్భంగా సముద్ర జలాల్లో విహరిస్తూ ఓ హ్యాచ్‌లో అతను నటాషాకు ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత హెచ్‌పీ లవ్స్ నాట్స్ అని రాసిన కేక్‌ను ఇద్దరు కలిసి కట్ చేశారు. అనంతరం తామి నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here