సీఏఏతో భారతీయులకు ఇబ్బందిలేదు

0
4

ABVP వరంగల్ నగర శాఖ ఆధ్వర్యంలో CAA కి మద్దతుగా 1000 స్తంభాల గుడి నుండి పబ్లిక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ చేయడం జరిగింది..
అనంతరం పబ్లిక్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి మరియు ABVP రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ గారు మాట్లాడటం జరిగింది.
CAA చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని,కేవలం అఫ్గనిస్తాన్,పాకిస్తాన్,బంగ్లాదేశ్ దేశాల్లోని మైనారిటీ వర్గాలుగా ఉన్న వారికోసం మాత్రమేనని ఈ దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.TRS, కాంగ్రెస్, కమ్యూనిస్టులు దీన్ని రాజకీయం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చిగొడుతున్నారని అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here