నిజామాబాద్ కేంద్రంగా పసుపు హబ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

0
6

నిజామాబాదు  కేంద్రంగా స్పైసెస్ మార్కెటింగ్ ప్రమోషన్ హబ్  తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని రకాల సుగంధ ద్రవ్యాల అభివృద్ధి, మార్కెటింగ్ కు వ్యవస్థ ఏర్పాటు. బోర్డ్ తరహాలో పూర్తి అధికారాలతో కూడిన ఆధునిక వ్యవస్థ. TIES స్కీమ్ కింద ద్రవ్యాల మార్కెటింగ్ హబ్ కోసం మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించనున్న కేంద్రంఎ. న్నికల కోడ్ అనంతరం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here